తల్లిపాలు మనిషికి దేవుడిచ్చిన
వరం లాంటిది
.జిల్లా శిశు సంక్షేమ శాఖా
ఆఫీసర్ షేక్‌రసూల్బీ
నర్సాపూర్,చరణ్ టీవీ:
తల్లిపాలు మనిషికి దేవుడిచ్చిన
వరం అని జిల్లా శిశు సంక్షేమ శాఖా ఆఫీసర్ షేక్‌రసూల్బీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలను
పురష్కరించుకొని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.తల్లిపాలలో శిశువుకు వ్యాధినిదోధక శక్తి
ఉంటుందని, ఖచ్చితంగా తల్లిపాలనే తాపాలన్నారు.కార్యక్రమంలో
సీడీపీవో హేమాభార్గవి,అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
No comments:
Post a Comment