పోచమ్మ ఆలయంలో పూజలు

నర్సాపూర్,కౌడిపల్లి,చరణ్ టీవీ:
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం
తుంకి శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయల పూజారీ శివ్వప్ప
ఆధ్వర్యంలో ఆమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చలు చేశారు. ఈవో మోహన్
రెడ్డి కరోనా మహమ్మారీ నుండి ప్రజలను కాపాడాలని ఆమ్మవారని వేడుకున్నారు.
No comments:
Post a Comment