skip to main |
skip to sidebar
ఉమ్మడి జిల్లాలో నాగుల పంచమీ వేడులు..
భక్తి శ్రద్దలతో.. నాగుల పంచమి వేడుకలు
మెదక్, సంగారెడ్డి, సిద్దీపేట, చరణ్ టీవీ:
ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దీపేట మూడు జిల్లాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శనివారం మహిళలు నూతన దుస్తువులు ధరించి, భక్తి శ్రద్దలతో గ్రామాల పోలిమెరలోని శ్రీ నల్లపోచమ్మ, రేణుక ఎల్లమ్మ, నాగులమ్మల వద్ద ఉన్న పాముల పుట్టలో పాలు పోశారు. ఈ సందర్బంగా కరోనా మహామ్మారీ నుండి తమను కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా పాలకులు ఆలయాలను ఒక్కరోజు ముందే రంగులు వేశారు.
No comments:
Post a Comment