నాసీరకంగా హైవే పనులు
.నిర్మాస్తిండగానే కుప్పకూలిన సైడ్ డ్రైనేజీ
మెదక్/ నర్సాపూర్, చరణ్ టీవీ:
హైదరాబాద్ నుండి బోదన్ వరకు నిర్మిస్తున్న హైవే పనులు నాసీరకంగా నిర్మిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మెదక్ జిల్లా కౌడిపల్లి శ్రీ రామాలయం వద్దు నిర్మిస్తున్న సైడ్రైనేజీ కాంక్రీట్ నాసీరకంగా ఉండటంతో ధ్వంసమైన తీరును
పరిశీలిస్తే హైవే పనుల్లో నాణ్యత ఏపాటిగా ఉందో తెలుస్తూనే ఉంది. హైదరాబాద్ నుండి బోదన్
వరకు హైవే రోడ్డు (765–డీ)కి 2016 లో కేంద్ర
ప్రభుత్వం 62.92 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డుకు గాను 322 కోట్ల రూపాయలను కెటాయించింది.
ఇటీవల మెదక్ జిల్లాలోని నర్సాపూర్,కౌడిపల్లి,కోల్చారం,మెదక్ మండలాల్లోని ఐదు గ్రామాల్లోని బస్టాండ్‌ల
వద్ద ఫోర్ లైన్ వేస్తున్న క్రమంలో సైడ్‌డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. పూర్తిగా నాసీరకం
సిమెంట్‌తో నిర్మించడంతో ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీలు ధ్వంసమై నేకొరుగుతున్నాయి.
పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లు ఎవ్వరూ లేకపోవడంతో గుత్తేదారుకు ఇష్టారీతిగా పనులు చేపడుతున్నారు. అన్ని నాణ్యతా ప్రమానాలతో నిర్మిస్తామంటున్న గుత్తేదార్లు నాసీరకం సిమెంటును వాడుతున్నట్లు తెలుస్తుంది.
Gratis Casino (2021) - Mapyro
ReplyDeleteGratis Casino is 영주 출장안마 located in 경주 출장안마 the middle of a 김제 출장샵 quiet corner of Las Vegas 평택 출장마사지 Boulevard and Flamingo Road, a few blocks away 여주 출장샵 from