skip to main |
skip to sidebar
నర్సాపూర్ లో కోత్తగా ఎలక్టీక్ మోటార్ షోరూం ప్రారంబం
నర్సాపూర్ లో సాయి హిత ఎలక్ట్రిక్ మోటర్ షోరూం ప్రారంబం
నర్సాపూర్,చరణ్ టీవీ:
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో కోత్తగా సాయి హిత
ఎలక్టీక్ మోటార్ షోరూం ను చైర్మన్
ఎర్రగోల్ల మురళీ యాదవ్ ప్రారంభించారు. ఆదివారం షోరూం ప్రోప్రైటర్ మహేశ్ గౌడ్, ప్రసన్నకుమార్ గౌడ్‌ల ఆధ్వర్యంలో ఈ షోరూంను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, నర్సాపూర్
మండలం పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, బాల్ రెడ్డి,
ఆంజనేయులు గౌడ్, పంబాల బిక్షపతి, సంగసాని సురేష్, బుచ్చెష్ యాదవ్, నిర్వాహకులు మహేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్,లు ఉన్నారు.
No comments:
Post a Comment