కరోనా ఉన్నోల్లు...ఊర్లకోస్తుండ్రు…
. సీటీలో లాక్‌డౌన్ సంకేతాలతో అలర్టయిన పట్టణవాసులు
. ఇక్కడోస్తే ఎట్లా...భయపడుతున్న ఊరి ప్రజలు
నర్సాపూర్,చరణ్ టీవీ.
హైదరాబాద్,సికింద్రాబాద్ జంటనగరాల్లో కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు లాక్‌డౌన్ సంకేతాలు వినిపించడంతో,కోందరు కరోనా పాజిటీవ్ ఉన్నోల్లంతా ఊరికోస్తుండ్రు, ఇక్కడున్నోల్లు వారి నుడి రక్షించుకోవడం ఎలా అంటూ భయంతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇక్కడున్న ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు ఏం చేయ్యాలో తోచని స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ హైదరాబాద్ కు కేవలం 35 కిలోమీటర్లు దూరంలోనే ఉండటంతో,ఇక్కడికి చాలా మంది వచ్చి అద్దె భవనాలు తీసుకొంటున్నారు. ఇక్కడే ఉండి కరోనా మహామ్మారి నుండి భయట పడటమే కాకుండా రోజువారి కూలీలు చేసుకునేందుకు మకాం వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి వచ్చినోల్లకు కరోనా పాజిటీవ్ వచ్చి ఉంటే, ఇక్కడున్నోల్ల పరిస్థితి ఏమిటని పలువురు స్థానికులు క్షణ క్షణం భయపడుతున్నారు.ఇప్పటి కైనా ఇక్కడున్న పాలకవర్గం లీడర్లు, ఆఫీసర్లు హైదరాబాద్ నుండి వచ్చనోల్లను నర్సాపూర్ బాడర్ ప్రాంతంలో చెకప్ చేస్తే బాగుంటదని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పోటో రైటప్

No comments:
Post a Comment